ఆర్మూర్: ఆర్మూర్ కుమార్ నారాయణ భవనంలో సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే అని సదస్సును నిర్వహించిన CPIML మాస్ లైన్ నాయకులు
సెప్టెంబర్ 17న తెలంగాణ విద్రోహ దినమే అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12:30 సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు సిపిఐ ఎమ్మెల్యే మాస్ లేని ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం టియుసిఐ జిల్లా అధ్యక్షులు ముత్తెనలు హాజరై మాట్లాడారు. నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ప్రజలదని సెప్టెంబర్ 17న తెలంగాణ విద్రోహ దినమే అని వారు పిలుపునిచ్చారు.