నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి..లబ్ధిదారులకి సీఎం నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర నేత కోటంరెడ్డి
ఆర్ధిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవినిలా నిలుస్తోందని... టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలోని 65 మందికి 38 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోటంరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ