గరుడ వారధి పైనుంచి పడి వ్యక్తి మృతి
తిరుపతిలో బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి పైనుంచి కిందకు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు ఎవరు ఆత్మహత్య చేసుకున్నాడా ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియాల్సి ఉంది పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.