నరసన్నపేట: సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు
నరసన్నపేట మండల కేంద్రానికి చదువుకునే నిమిత్తము నియోజకవర్గము నుంచి పలు గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తుంటారు అయితే వీరికి సరిపడా బస్సులు లేక వివర ఇబ్బందులు పడుతున్నారు సరైన సమయానికి కాలేజీలకు స్కూలుకు రాలేకపోతున్నామని సరైన సమయానికి తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని కోరుచున్నారు