శింగనమల: కొడవండ్లపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి
కొడవండ్లపల్లి గ్రామంలోని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కలిసికట్టుగా పనిచేసే నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.