రాయదుర్గం: పట్టణంలో మున్సిపల్ ఉద్యోగినంటూ దుఖానాల వద్ద యదేశ్చగా డబ్బులు డిమాండ్ చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తి వీడియో వెలుగులోకి
Rayadurg, Anantapur | Jun 23, 2025
రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఉద్యోగినని చెబుతూ ఓ వ్యక్తి షాపుల వద్దకు వెళ్లి యదేశ్చగా డబ్బులు డిమాండ్ చేసిన ఘటన తాలూకు...