కొండపి: సింగరాయకొండలో మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్, ఫిట్స్ తో అనారోగ్యానికి గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలింపు
Kondapi, Prakasam | Sep 12, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ ఆటోవాలా మానవత్వం చాటుకున్నాడు. శుక్రవారం ఓ కుటుంబం రైలులో బొబ్బిలి నుంచి...