CRTల పోస్టులు డీఎస్సీ నుండి మినహాయించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఐక్య ఉపాధ్యాయ సంఘాల ధర్నా
Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
సిఆర్టిల పోస్టులను డీఎస్సీ నుండి మినహాయించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఐక్య ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ధర్నా నిర్వహించాయి....