దర్శి: వెలుగువారి పాలెంలో రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించిన విద్యార్థులు
Darsi, Prakasam | Aug 23, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకలు ఘనంగా...