భీమవరం: టిట్కో ఇళ్లలోమంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా
Bhimavaram, West Godavari | Sep 9, 2025
టిట్కో ఇళ్లలో ఏ3 బ్లాక్లో మంచినీటి సమస్యను, చెత్త సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ ఆఫీసు...