గిద్దలూరు: కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సిబ్బందికి వ్యాయామం ప్రాముఖ్యతను వివరించిన సీఐ మల్లికార్జున
Giddalur, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వ్యాయామ ఉపాధ్యాయుడి అవతారమెత్తరు. ఆదివారం పోలీసు సిబ్బందితో కలిసి మొదట...