మంగళగిరి: జనవరి ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ నారా లోకేష్: మంగళగిరిలో ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్ నేతలు
Mangalagiri, Guntur | Sep 7, 2025
ఎన్నికల సమయంలో జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు ఏఐవైఎఫ్...