శ్రీకాకుళం: కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ రైడింగ్
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ రైడింగ్ మంగళవారం ఉదయం 11 గంటలకు ఎగిరింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి లో కొత్తమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ అనుభవాన్ని పంచేందుకు సౌకర్యాలు కలిగించారు.. ముందుగానే రిజర్వ్ చేసుకునే టికెట్ హోల్డర్స్స్ధానిక వంశధార డిగ్రీ కాలేజ్ ఆవరణలో హెలికాప్టర్లో ఎక్కి ఆనందాన్ని వ్యక్తపరిచారు..