కొడంగల్: స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: కొండగట్టు అంజనేయ స్వామి దర్శనలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. నేటి సోమవారం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక అర్చన జరిపి శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, దైవచింతలతో మానసిక ప్రశాంతత ఏ