మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబుది..ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఏపీ కి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభమయ్యే వరకు కేవలం 11 మెడికల్ కళాశాలలో ఉంటే.. రాష్ట్రానికి ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర YCP కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ప్రజాఉద్యమం పోస్టర్ ను అయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లా