స్వామివారి పల్లకి సేవ కార్తీక మాసం సందర్భంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రేపు అక్టోబర్ 22వ తేదీ బుధవారము నుంచి నవంబర్ నెల20వ తేదీ గురువారము వరకు నెలరోజులు అంగరంగ వైభవంగా నంద్యాల జిల్లా నందికొట్కూర్ కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో వెలసివున్న శ్రీశ్రీశ్రీ పార్వతిదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీకమాసం పూజ కార్యక్రమాలు నెలరోజులు భక్తిశ్రద్ధలతో ఆనవాయితీ ప్రకారము నిర్ణయించినారు నిత్యపూజలు స్వామివారి గర్భాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూ దీంతోపాటు ఆలయం ముందర ఉన్న ధ్వజస్తంభంకి ఆకాశ దీపం వెలిగించడం జరుగును. గ్రామం భజన భక్తబృందం గ్రామ నలుమూలల నగర సంకీర్త