పాణ్యం మండల కేంద్రంలో శక్తి యాప్ పై నంద్యాల డీఎస్ ప్రసాద్,వెంకటేశ్వర్లు మహిళ పోలీస్ విద్యార్థులకు, స్నేహలత అవగాహన
Panyam, Nandyal | Sep 15, 2025 పాణ్యం మండల కేంద్రంలో కేకేఆర్ హైస్కూల్లో విద్యార్థినులకు శక్తి యాప్‌పై పై నంద్యాల శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు రఫీ మహిళా పోలీస్ స్నేహలత అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, వన్ స్టాప్ సెంటర్ 100, 112 సేవల గురించి వివరించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి అవసర సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు.