మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో సీఎం చిత్రపటానికి కార్మికుల పాలాభిషేకం
Mandapeta, Konaseema | Aug 11, 2025
కల్లు గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మండపేట సొసైటీ అధ్యక్షుడు కుక్కల రామారావు పేర్కొన్నారు. మండపేట...