గాజువాక: నగరంలో స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రద్దు చేయాలని మహా ప్రదర్శన చేపట్టిన సిపిఎం నేతలు
Gajuwaka, Visakhapatnam | Sep 11, 2025
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగానో పోరాడుతున్నారని, అయినప్పటికీ కేంద్రం తన మొండి...