చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం పేరైనా చెప్పగలరా?: కోనసీమ వైసీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి ప్రశ్న
Amalapuram, Konaseema | Sep 1, 2025
ముఖ్య మంత్రి నారా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం పేరైనా చెప్పగలరా అని వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల...