కరీంనగర్: అర్ధరాత్రి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి రోడ్డు ప్రమాదం.. చీకట్లో లైట్లు కనబడక పోవడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు
Karimnagar, Karimnagar | Sep 9, 2025
అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో డివైడర్ కు ఢీకొని యువకుడికి గాయాలైనట్లు స్థానికులు...