తునిలో విషాదం రైల్లో చిక్కుకున్న విద్యార్థి మృతి ఆదుకుంటామన్న హోం మంత్రి వంగలపూడి అనిత
కాకినాడ జిల్లా తుని జన్మభూమి రైలు ఎక్కుతూ ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థికి కాళ్లు నుజ్జును అయిన విషయం విదితమే..ఈనేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో విద్యార్థి చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు తుని రైల్వే పోలీసులు తెలియజేశారు. విద్యార్థి మృతితో జంట పట్టణాలలో విషాద చాయిలు అలముకున్నాయి. మరోపక్క కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు