రామగుండం: ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో గోలివాడలో అమ్మ పేరుతో చెట్లు నాటిన బిజెపి శ్రేణులు
అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశసేవనే జీవన కార్యంగా స్వీకరించి ఏకాత్మత మహా వాద సిద్ధాంతకర్త ముద్ర వేసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన మహానేత పండి దీంద్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గోలివాడ గ్రామంలో అమ్మ పేరుతో చెట్లను నాటారు బిజెపి శ్రేణులు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.