నారాయణ్‌ఖేడ్: కల్హేర్ కి చెందిన కానిస్టేబుల్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలానికి చెందిన కానిస్టేబుల్ సందీప్ పిస్తులతో తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం.