నిర్మల్: నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
Nirmal, Nirmal | Aug 22, 2025
ఫర్టిలైజర్ షాప్ యజమానులు తమ స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్...