బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చిత్తూరు పోలీసుల విశ్వత ప్రచారం నిర్వహిస్తున్నారు ఎందులో భాగంగా బుధవారం పిసిఆర్ సర్కిల్లో ట్రాఫిక్ సిఐ లక్ష్మీనారాయణ సీతంస్ కాలేజీలో ఈస్ట్ సర్కిల్స్ సీఐ నిత్య బాబు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయం కావడంతో మరణాలు సంభవిస్తున్నాయని కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.