నాగర్ కర్నూల్: అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్యను పెంచాలి: జిల్లా సంక్షేమ అధికారిని రాజేశ్వరి
Nagarkurnool, Nagarkurnool | Jun 12, 2025
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్యను పెంచడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా సంక్షేమ అధికారిని రాజేశ్వరి...