దివ్యాంగులు ఎవరు అధైర్యపడవద్దు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది రాష్ట్రమంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 23, 2025
అర్హత ఉన్న దివ్యాంగులందరికీ పెన్షన్ అందుతుందని ఎవరు అధైర్యపడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల...