అనంతపురం నగర శివారులోని కార్బన్ సిటీ వద్ద డిసెంబర్ 31వ తేదీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సందడి కార్యక్రమంలో జరుగుతున్న విద్యుత్ పనులలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ షాక్ తగిలి నగరంలోని వేణుగోపాల్ నగర్ కు చెందిన షౌకత్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.