విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఎనలేని పోరాటం : జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
విద్యారంగ సమస్యల కోసం నిరంతరం ఏఐఎస్ఎఫ్ పోరాడుతూ విద్యార్థుల పక్షాన నిలుస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్ళాయి స్వామి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు.