పాడేరులో వెనుకబడిన, మైనార్టీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ..అనుమతి కోసం సీఐకు వినతిపత్రం అందజేసిన నేతలు
Paderu, Alluri Sitharama Raju | Jul 26, 2025
వెనుకబడిన, మైనార్టీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య, మూల నివాసి సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం (రేపు) పాడేరులో భారత రాజ్యాంగ అవగాహన...