ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ వన్ సిఐ రమేష్
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కాకినాడ ట్రాఫిక్ వన్ సిఐ రమేష్ వచ్చారు శనివారం సాయంత్రం కాకినాడ నగరంలోని జగన్నాథపురం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా ధరించాలి అన్నారు అలాగే ఫోర్ వీలర్స్ తమ సీట్ బెడ్స్ ను పెట్టుకొని డ్రైవింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా సి ఐ రమేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.