కుప్పం: పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్లు ఆవిష్కరణ
కుప్పం పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుప్పం మండలం పార్టీ అధ్యక్షుడు మురుగేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.