పోచంపల్లి: గవర్నర్ పర్యటనలో పోచంపల్లి ఎస్సై కంచర్ల భాస్కర్ రెడ్డి ఓవర్ యాక్షన్, ప్రజలు, మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడాడని ఆరోపణ
Pochampalle, Yadadri | Jun 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని చేనేత పార్కును సందర్శించేందుకు వచ్చిన గవర్నర్ పర్యటనలో...