కొడిమ్యాల: రాంపూర్ గ్రామంలో లారీకి తాకిన విద్యుత్ వైర్లను తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
Kodimial, Jagtial | Jul 26, 2025
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,రాంపూర్ గ్రామంలో శనివారం11:40AM కి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకం తో వ్యక్తి మృతి చెందిన ఘటన...