రాజమండ్రి సిటీ: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ : ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్
India | Aug 21, 2025
ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గుసిడి అరుణాచలం 23 వేలరూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడడంతో...