సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, నగరంలో కౌంటింగ్ సెంటర్లను పరిశీలించినా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి
Eluru, Eluru | Mar 28, 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఓట్లు లెక్కింపు కొరకు ఏర్పాటు చేసిన సి ఆర్ అర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు గురించి భద్రత పరం అయినటువంటి అంశాలలో స్ట్రాంగ్ రూములలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచే విషయంలో తీసుకోవలసిన భద్రతాపరమైనటువంటి అంశాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.