గండీడ్: గండీడ్ మండల పరిధిలోని వెన్న చెడు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి చెరువులో పడి మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గండీడ్ మండలం వెన్నచేడ్ చెరువులో చోటుచేసుకుంది. సోమవారం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు చెరువు దగ్గరికి స్నానం చేయడానికి వెళుతుండగా.. చెరువులో మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.