మంత్రి నారాయణ చొరవతో ...నెల్లూరు రూరల్ 21వ డివిజన్ మాగుంట లేఔట్ ప్రధాన డ్రైన్ ను పరిశీలించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ మాగుంట లేఔట్, ఎస్.ఆర్.కె.స్కూల్ వద్ద ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న ప్రధాన డ్రైన్ ను స్థానిక నాయకులు,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలసి టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి నారాయణ , రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ