నకిరేకల్: నోముల గ్రామంలో దారుణం, వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి కొట్టడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి
Nakrekal, Nalgonda | Jun 21, 2025
నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, నోముల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం...