మార్కాపురం: పొదిలి వెలుగు డిఆర్డిఏ కార్యాలయంలో మండల సమైక్య ఈసీ మెంబర్లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిపియం లక్ష్మిరెడ్డి
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని వెలుగు డిఆర్డిఏ కార్యాలయం నందు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ పైన గ్రూప్ సభ్యులకు మరియు మండల సమైక్య ఈసీ మెంబర్లకు మూడు రోజులు పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సంఘ సభ్యులకు అవసరాలను యాక్షన్ ప్లాన్ ద్వారా తయారు చేసుకుని, వాటిని బిజినెస్ రూపంలో తయారు చేయాలని సూచించినట్లు తెలిపారు.