మణుగూరు: బూర్గంపహాడ్ రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం
Manuguru, Bhadrari Kothagudem | Jul 26, 2025
బూర్గంపహాడ్ రైతు వేదికలు శనివారం నాడు 986 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.....