ముధోల్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య
Mudhole, Nirmal | Sep 16, 2025 నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హద్గం గ్రామానికి చెందిన జోకు దండే దీనాజీ గత కొంతకాలంగా మధ్యాహ్నం కి బానిస అయ్యాడు మద్యానికి డబ్బులు లేకపోయిసరిగి భార్యను డబ్బులు అడగక మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని జీవితంపై విరక్తి చెంది గడ్డేన్న వాగు కాలువ వద్ద గుర్తుతెరిని పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు లోకేశ్వర్ మండల ఎస్సై అశోక్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు అతని కొడుకు జోగు దండి భోజనం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు