పరిగి: దౌల్తాబాద్ మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, పలువురు బి ఆర్ ఎస్ నేతలు అరెస్టు
Pargi, Vikarabad | Sep 3, 2025
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ద్వంద వైఖరిని, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ జెడ్పిటిసి మహిపాల్...