ఆలూరు: ఆలూరులో డీవైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం
Alur, Kurnool | Nov 2, 2025 ఆలూరులో ఆదివారం డీవైఎఫ్ఎ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక జ్యోతిబసు భవనంలో జెండాను ఆవిష్కరించారు. డీవైఎఫ్ఎ ప్రాంతీయ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ.. డీవైఎఫ్ఎ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మాజీ సభ్యు డు షాకీర్ తదితరులు పాల్గొన్నారు.