హిమాయత్ నగర్: ఆలయాల్లో దేవుళ్ళ విగ్రహాలను దొంగలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు
జల్సాల కోసం ఆలయాల్లో దేవుళ్ళ విగ్రహాలు బంగారు ఆభరణాలు దొంగలు ఇస్తున్న ఓ నిందితుడి నుంచి చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసింది. సోమవారం మీడియా సమావేశంలో చిక్కడపల్లి రమేష్ కుమార్ సిఐసిఐ మాట్లాడుతూ ఈ ఏడాదిపి బ్రదర్ 9న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి ఐదు పంచలోహ విగ్రహాలు బంగారు ఆభరణాలు దొంగలించారని అన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.