యర్రగొండపాలెం: చిన్న దోర్నాలలో చెట్టులా మారిన విద్యుత్ స్తంభం, ప్రమాదం జరగకుండా చూడాలని గ్రామస్తుల విజ్ఞప్తి
Yerragondapalem, Prakasam | Aug 23, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల రహదారి పక్కన ఉన్న విద్యుత్ పోల్ పైకి తీగ మొక్కలు పాకి పూర్తిగా చెట్టులా...