పాణ్యం: కల్లూరు అర్బన్ వీకర్ సెక్షన్ కాలనీకి,చెందిన బాలిక గల్లంతు
కల్లూరు అర్బన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన 8 ఏళ్ల దేవికి అనే బాలిక అక్టోబర్ 19వ తేదీ నుండి కనిపించకుండా పోయిందని బుధవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని, దేవికి అనే బాలిక కనిపించిన ఈ నెంబర్ కు 9704042234 సంప్రదించగలని కోరుతున్నారు.