కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఖర్గే: రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కోత్వాల
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూ గాంధీ నెహ్రూ కుటుంబానికి విధేయుడుగా ఉంటున్న మహోన్నతమైన ఖర్గే అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కోతల శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు పాల్వంచ పట్టణంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.