శ్రీకాకుళం: భావనపాడు సముద్ర తీరానికిరూ1.60 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు
Srikakulam, Srikakulam | Sep 1, 2025
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరానికి కూటమి ప్రభుత్వం రూ. 1.60 కోట్ల నిధులతో రోడ్లు నిర్మాణ...